Home Blog Page 413

వై ఎస్ ఆర్ ఆసరా పథకం ఋణ మాఫీ ఎంత వస్తుందో తెలుసుకోండి. KNOW YSR AASARA RUNA MAAFEE

    0

    డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేసే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వంYSR ఆసరా
    పధకం ప్రవేశ పెట్టడం జరిగింది.

    గ్రామ స్థాయి లో డ్వాక్రా సంఘాలు రుణం ఎంత
    తీసుకున్నారు,ఎప్పుడు తీసుకున్నారు ,వారికి రుణమాఫీ ఎంత వస్తుంది వంటి
    పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

    మీ యొక్క డ్వాక్రా గ్రూప్ రుణం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

    [post_ads]

    మీ గ్రూప్ ఐడి నెంబర్ తో మీ లోన్ వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    [post_ads] 

    పట్టణ ప్రాంతం యొక్క డ్వాక్రా గ్రూప్ రుణం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

    ప్రభుత్వ పరీక్షల కార్యాలయం చిరునామా మార్పు GOVT EXAMINATIONS OFFICE CHANGE OF ADDRESS

      0

      అక్టోబర్ 01, 2020 నుండి ప్రభుత్వ పరీక్షల కార్యాలయం చిరునామా మార్పు ను

      తెలియ పరుస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ శ్రీ.ఏ సుబ్బా రెడ్డి గారు అందరూ అధికారులకు లేఖ ద్వారా తెలియ చేశారు. ఈ క్రింది లైన్ ద్వారా లేఖ డౌన్లోడ్ చేసుకోండి.

      డౌన్లోడ్

      [post_ads]

      డౌన్లోడ్ ఎంసెట్ హాల్ టికెట్స్ DOWNLOAD EAMCET HALL TICKETS AP

      0

      AP EAMCET 2020 Hall Ticket – Jawaharlal Nehru Technological University (JNTU) Kakinada has released the AP EAMCET hall ticket 2020 in online mode on September 10. All the registered candidates are able to download the AP EAMCET 2020 hall ticket through the official website

      The procedure for AP EAMCET hall ticket download includes login into the portal using the registration number, qualifying examination hall ticket number and date of birth. It must be noted that the AP EAMCET 2020 admit card is an important document as no candidate will be allowed to appear for the exam without it. Also, candidates must check all the details in their AP EAMCET hall ticket 2020 and contact the authorities in case of any discrepancy. AP EAMCET is a computer-based examination for admission to B.Tech courses offered by the colleges in the state of Andhra Pradesh.

      Get EAMCET Hall Tickets

      [post_ads]

      ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయుల ఐడి కార్డుల కొరకు బడ్జెట్ విడుదల BUDGET RELEASED FOR PRIMARY SCHOOL TEACHER ID CARDS

        0

         

         రాష్ర్టంలో ని ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డు లు ఇవ్వడానికి సమగ్ర శిక్ష నిర్ణయించింది.

        దానికి గాను బడ్జెట్ ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రింది లింక్ నుండి ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకోండి.

        డౌన్లోడ్

        [post_ads]

         

        దూర దర్శన్ వీడియో ప్రసారాల షెడ్యూల్ విడుదల SEPTEMBER 11th to 30th VIDEO LESSONS SCHEDULE

          0

           ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష కార్యాలయం సెప్టెంబర్ 11 నుండి 30 వ తేదీ వరకు

          1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వీడియో లెసన్స్ షెడ్యూల్ ను విడుదల చేసింది ఈ క్రింది లైన్క్ పై డౌన్లోడ్ చేసుకోండి
          డౌన్లోడ్  

          మనబడి నాడు నేడు సెంట్రలైజెడ్ మెటీరియల్ పేమెంట్ విధానం CENTRALISED MATERIAL PAYMENT PROCEDURE

            0

            మనబడి నాడు నేడు సెంట్రలైజెడ్ మెటీరియల్ కొరకు మనం ఏజెన్సీ లకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేయాల్సిన విధానాన్ని తెలియ పరుస్తూ సి.ఎస్.ఈ వారు వివరణాత్మంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రింది లింక్ పై డౌన్లోడ్ చేసుకోండి.

            డౌన్లోడ్

            [post_ads]

            వైద్య ఉద్యోగుల క్వారంటైన్ పీరియడ్ ను ఆన్ డ్యూటీ గా పరిగణన HEALTH WORKER ON DUTY PERIOD DURING QUARANTINE PERIOD

              0

               వైద్య శాఖ లోని వైద్యుల, హెల్త్ వర్కర్స్ లు క్వారంటైన్ లో

              ఉంటే ఆ పీరియడ్ ను ఆన్ డ్యూటీ గా పరిగణించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

              డౌన్లోడ్

              [post_ads]

              08.09.2020 కోవిడ్ కేసుల బులెటిన్ COVID BULLETIN 08.09.2020

              0

              08/09/2020, 10:00 AM

              రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,14,199 పాజిటివ్ కేసు లకు గాను
              *4,12,870 మంది డిశ్చార్జ్ కాగా
              *4,560 మంది మరణించారు
              * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 96,769