History of East India Company: భారత్‌ను బానిసగామార్చి పాలించిన విదేశీ కంపెనీ.. ఇప్పుడు భారతీయుడి చేతుల్లో..!
ఈస్టిండియా కంపెనీ పేరు విద్యావంతులకే కాదు.. పాఠశాలకు, కళాశాలకు వెళ్లని వారికి కూడా తెలుసు. భారతీయులను చాలా కాలం పాటు బానిసలుగా చేసి భారతదేశాన్ని పాలించిన సంస్థ ఇదే. ఈ కంపెనీ మొదట...