Neuralink Chip : రెండో వ్యక్తి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్.. విజయవంతంగా పనిచేస్తోందన్న మస్క్
Neuralink Chip మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. తాజాగా మరో వ్యక్తికి చిప్‌ను అమర్చినట్లు న్యూరాలింక్ (Neuralink) సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. వెన్ను, మెదడు...
Street Dogs Saved Life నన్ను సజీవంగా పూడ్చిపెట్టారు.. వీధి కుక్కలు మట్టిని తొవ్వి ప్రాణాలు కాపాడాయి: ఆగ్రా యువకుడు
Street Dogs Saved Life భూ వివాదంలో నలుగురు వ్యక్తులు తనను సజీవంగా పూడ్చిపెట్టారని, అనంతరం వీధికుక్కలు మట్టిని తొవ్వడంతో తాను బతికి బయటపడ్డానని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Street Dogs...
Nicolas Maduro Moros : వెనిజులా అధ్యక్షుడు మదురో గురించి సమాచారం అందిస్తే రూ.125 కోట్ల రివార్డు
మూడోసారి వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నికైన మదురో
మదురోపై తీవ్రస్థాయిలో అవినీతి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు
కళ్లు చెదిరే రివార్డుతో ప్రకటన విడుదల చేసిన అమెరికా ప్రభుత్వ శాఖNicolas Maduro Moros...
Donald Trump on Kamala Harris : కమలా హ్యారీస్ భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా?.. డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్
కొన్నేళ్ల దాకా ఆమె నల్లజాతీయురాలని తెలియదన్న ట్రంప్
రాజకీయ ప్రయోజనం కోసం మారిపోయారంటూ విమర్శలు
భారతీయ వారసత్వాన్ని ప్రచారం చేసుకునేవారని వ్యాఖ్యDonald Trump on Kamala Harris అమెరికా అధ్యక్ష ఎన్నికల...
Israel hamas coflict పాలస్తీనా అగ్రనేతలను ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం వెనకున్న ప్లాన్ ఏంటి.. అసలేం జరుగుతోంది?
Israel hamas coflict ఇజ్రాయెల్‌తో పాలస్తీనా మిలిటెంట్ వార్.. మరోసారి అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలకు కారణమవనుందా? హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్యతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముంటున్నాయా? ఇంతకీ ఎవరీ...