అరటి ఆకుల్లో భోజనం ఆరోగ్యం, అందం రెట్టింపు.. ఇలా వాడితే తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..
అరటి ఆకులో తినడం వల్ల ఆహారం రుచి, వాసన పెరుగుతుంది. అరటి ఆకు వంటకు మనకు తెలియని సూక్ష్మమైన రుచిని ఇస్తుంది. ముఖ్యంగా అరటి ఆకులలో కొన్ని యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను నిండివున్నాయి. సహజ...