Gurugram: ఆస్పత్రిలో దారుణం.. విదేశీ మహిళా రోగిపై అఘాయిత్యం
వైద్యం కోసం కజకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళా రోగిపై ఆస్పత్రిలోనే అత్యంత దారుణానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. చికిత్స తర్వాత బెడ్‌పై కోలుకుంటుండగా.. మత్తు మందు ఇచ్చి అటెండర్ అత్యాచారానికి...