Friday, February 27, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Weekly Special Trains: తిరుపతి, వైజాగ్ మధ్య...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Weekly Special Trains: తిరుపతి, వైజాగ్ మధ్య 44 వీక్లీ స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, టైమింగ్స్ వివరాలివే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వేసవి సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. విశాఖపట్నం-తిరుపతి మధ్య 44 వీక్లీ స్పెషల్ ట్రైన్స్ (Weekly Special Trains) ను నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Train No.08581: విశాఖపట్నం-తిరుపతి మధ్య ఈ నెల 17 నుంచి జూన్ 26 వరకు ప్రతీ ఆదివారం వీక్లీ స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ ట్రైన్ 23.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12.20 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Train No.08582: తిరుపతి-విశాఖప్నం మధ్య ఈ నెల 18 నుంచి జూన్ 27 వరకు ప్రతీ సోమవారం స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ ట్రైన్ 21.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 11.00 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Train No.08583: విశాఖపట్నం-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 18 నుంచి జులై 27 వరకు స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ ట్రైన్ సర్వీసును ప్రతీ సోమవారం నడపనున్నారు.

Train No.08584: తిరుపతి-విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ ను ఏప్రిల్ 19 నుంచి జూన్ 28 వరకు ప్రతీ మంగళవారం నడపనున్నారు. ఈ ట్రైన్ 21.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.15 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Train No: 08581/08582: ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్స్ దువ్వాడ, అనకాపల్లె, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.

Train No.08583/08584: ఈ స్పెషల్ ట్రైన్లు దువ్వాడ, అనకాపల్లె, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట తదితర స్టేషన్లో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.

weekly special trains: తిరుపతి, వైజాగ్ మధ్య 44 వీక్లీ స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, టైమింగ్స్ వివరాలివే

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this