White teeth: దంతాలు తెల్లగా ఉండాలంటే ఈ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

White teeth: దంతాలు తెల్లగా ఉండాలంటే ఈ పండ్లు తింటే మంచిది.. దంత సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్​..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దంతాలు చాలా మందిలో పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రంగు మారుతుంటాయి. పసుపు పచ్చ (yellow)గా తయారవుతాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా(smile) మొహమాటపడే పరిస్థితికి వస్తారు.

White teeth: దంతాలు తెల్లగా ఉండాలంటే ఈ పండ్లు తింటే మంచిది.. దంత సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్​..?

దంతాలు(Teeth). ముఖంలో నవ్వు (Smile)ను ప్రతిబించించేవి. అయితే దంతాలు చాలా మందిలో పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రంగు మారుతుంటాయి. పసుపు పచ్చ (yellow)గా తయారవుతాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా(smile) మొహమాటపడే పరిస్థితికి వస్తారు. అయితే. అందుకే, ఎప్పుడూ పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్ల ( teeth white)గా మిలమిలలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపు పచ్చగా కనబడుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ దంతాలను తెల్ల ( Teeth white)గా మార్చుకోవచ్చు. మళ్లీ అందంగా ఎలాంటి బాధలు లేకుండా నవ్వుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు (teeth white tips) ఏంటనేది ఇపుడు తెలుసుకుందాం..

స్టాంగ్ మౌత్ వాష్..

స్టాంగ్ మౌత్ వాష్ ను తయారుచేసుకోవాలి. బేకింగ్ సోడా మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కప్పులో తీసుకొని నోట్లో పోసుకుని పుక్కలించి , శుభ్రం చేసుకోవాలి . దీన్ని రెగ్యులర్ గా చేయకూడదు. స్మోకింగ్ మానేయడం ( Stop Smoking) వల్ల దంతాలు తెల్లగా మారడం మాత్రమే కాదు , ఇది ఊపిరితిత్తులు మరియు హార్ట్ కు చాలా మంచిది

వారానికొసారి చేస్తే..

రెగ్యులర్ గా మీరు ఉపయోగించే టూత్ పేస్ట్ కి కొద్దిగా సోడా, టేబుల్ సాల్ట్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి జోడించాలి . ఈ మిశ్రమాన్ని ఉపయోగించి బ్రష్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వారానికొసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది. ఆరెంజ్, నిమ్మ, బత్తాయి, బొప్పాయి, పైనాపిల్, జామ వంటి సిట్రస్ పండ్లలో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది దంతాల మీద ఎనామిల్ ను తొలగిస్తుంది . అలాగని వీటిని తినకుండా మానేయడం కాదు. వీటిలో న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడంతో పాటు వీటిని తిన్న ప్రతి సారి మౌత్ వాష్ చేసుకోవడం తప్పనిసరి.

దంతాలను శుభ్రపరచడంలో, దంతాలు స్ట్రాంగ్ గా మార్చడంలో క్రంచీ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్  సహాయపడుతాయి . ఉదాహరణకు ఆపిల్స్, సెలరీ, క్యారెట్స్ ను అప్పుడప్పుడు తింటుండాలి . వీటిలో ఉండే అబ్రెస్సీవి స్ట్రక్చర్ దంతాలను రుద్దడం మరియు దంతాల మీద ఏర్పడ్డ ఎల్లో స్టెయిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది . మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల నోట్లో పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu newStone does not confirm these. Please contact the relevant expert before implementing them.)

white teeth: దంతాలు తెల్లగా ఉండాలంటే ఈ పండ్లు తింటే మంచిది.. దంత సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్​..?


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this