Chanakya Niti: ఈ తప్పులు చేస్తే భార్యాభర్తల...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Chanakya Niti: ఈ తప్పులు చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు ఖతమే.. చాణుక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 అబద్ధాలు – ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. అబద్ధాలు ఏవైనా సంబంధాన్ని బలహీనపరుస్తాయి. భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే అది బంధానికి హాని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య నిజాయితీ ఉండటం చాలా ముఖ్యం. ఇద్దరి బంధం సత్యం, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.

Chanakya Niti: ఈ తప్పులు చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు ఖతమే.. చాణుక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి.. 

కోపం – కోపం ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. కోపం తెచ్చుకోవడం అనేది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. కోపంగా ఉన్న వ్యక్తి తాను చేస్తున్న పనిని మరచిపోతాడు. కోపంతో మాట్లాడే విషయాలు చాలా మనస్పర్థలను కలిగిస్తాయి. కాబట్టి భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. 

అవమానం – భార్యాభర్తల మధ్య సంబంధాలు గౌరవప్రదంగా ఉండాలి. ఎవరైనా ఎవరినైనా అవమానిస్తే అది బంధానికి చాలా హానికలిగిస్తుంది. కాబట్టి భార్యాభర్తలు పరస్పరం దూషించుకోవడం మానుకోవాలి.

గోప్యత – భార్యాభర్తల మధ్య గోప్యత ఉండవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. భార్యాభర్తల వ్యక్తిగత విషయాలు మూడో వ్యక్తికి తెలియజేయడం సంబంధానికి అస్సలు మంచిది కాదు. అదే సమయంలో సంబంధాన్ని కొనసాగించడానికి అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ లోపం భార్యాభర్తల మధ్య సంబంధాన్ని నాశనం చేస్తుంది.

ఇలాంటి విషయాల్లో తప్పులు చేస్తే భార్యభర్తల మధ్య సంబంధం ఎక్కువ కాలం ఉండదని చాణక్య పేర్కొన్నారు.

chanakya niti: ఈ తప్పులు చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు ఖతమే.. చాణుక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this