Tuesday, February 17, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Urdu Medium Schools changing of school...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Urdu Medium Schools changing of school timings during the period of RAMZAN from 12.03.2024 to 10.04.2024 from 8.00 AM to 1.30 PM

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

GOVERNMENT OF ANDHRA PRADESH SCHOOL EDUCATION DEPARTMENT

Memo.No.ESE02/324/2023-TB SEC-CSE, dt:07/03/2024

Sub School Education  Urdu Medium Schools changing of school timings during the period of RAMZAN from 12.03.2024 to 10.04.2024 from 8.00 AM to 1.30 PM Certain Instructions – Regarding.

Ref: Letter NO. 105/MTA AP/2024, dt: 19.02.2024 of the President, Minority Teachers Association, A.P.,

@@@

urdu medium schools changing of school timings during the period of ramzan from 12.03.2024 to 10.04.2024 from 8.00 am to 1.30 pm

All the Regional Joint Directors of School Education and District Educational Officers in the State are informed that, the President minority Teachers Association has represented in the reference cited, that the School timings in Urdu Medium schools in the state may be adopted from 12.03.2024 to 10.04.2024 from 8.00 AM to 1.30 PM during the RAMZAN period.

Therefore, after examining the matter and permission is accorded to change the School timings from 12.03.2024 to 10.04.2024 from 8.00 AM to 1.30 PM during the RAMZAN period. Hence, all the Regional Joint Directors of School Education / District Educational Officers in the State are directed to issue necessary instructions to the Urdu Medium Primary, Upper Primary, High Schools, Urdu medium parallel sections and Urdu Medium DIETS in the State.

These instructions are applicable to the above said schools only. The above change of timing shall not affect the schedule of SSC Public Examinations or other exams already scheduled in the State.

AP MTA

మైనార్టీ టీచర్స్ అసోసియేషన్, అమరావతి ప్రాతినిధ్యం మేరకు.. పవిత్ర రంజాన్ నెల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ ఉర్దూ డైట్ కాలేజీ లు మరియు ఉర్దూ మీడియం హై స్కూల్స్ /అప్పర్ప్రైమరీ /ప్రైమరీ పాఠశాలలు/ఉర్దూ లాంగ్వేజ్ సెక్షన్ పాఠశాలలు/ఉర్దూ పా ర్లేల్ సెక్షన్ స్కూల్స్ కి ఉదయం ఒక పూట నిర్వహించుకొనుటకు.. పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు విడుదల..ఉదయం 8:00గ//నుండి  మధ్యాహ్నం 1:00గ //వరకు… పాఠశాల నడుపుటకు అనుమతి….

12/03/2024 నుండి 10/04/2024..మైనారిటీ ఉపాధ్యాయ సంఘం, ఆంధ్రప్రదేశ్.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this