Friday, February 27, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Viral: బాత్రుమ్ గోడలో 60 ఏళ్లనాటి బంగాళదుంప...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Viral: బాత్రుమ్ గోడలో 60 ఏళ్లనాటి బంగాళదుంప చిప్స్.. బయటికి తీసి రుచి చూడగా దెబ్బకు షాక్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఓ వ్యక్తికి తన ఇంటి బాత్రూమ్ గోడలో బంగాళదుంప చిప్స్ దొరికాయి. వాటిని అతడు వాసన చూసి.. రుచి చూడగా ఫ్యూజులు ఎగిరిపోయాయి.

Viral: బాత్రుమ్ గోడలో 60 ఏళ్లనాటి బంగాళదుంప చిప్స్.. బయటికి తీసి రుచి చూడగా దెబ్బకు షాక్..

ఓ వ్యక్తికి తన ఇంటి బాత్రూమ్ గోడలో బంగాళదుంప చిప్స్ దొరికాయి. వాటిని అతడు వాసన చూసి.. రుచి చూడగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. బంగాళదుంప చిప్స్ ఏంటి.? అవి బాత్రూమ్ గోడలో దొరకడమేంటి.? అని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ స్టోరీ చదవండి మీకే అర్ధమవుతుంది. ప్రపంచ మీడియాలో దీనిపై ఓ వార్త కూడా ప్రచురితమైంది

అసలు విషయానికొస్తే.. అమెరికాలోని ఇల్లినోయిస్‌కు చెందిన రోబ్ అనే వ్యక్తి.. తన బాత్రూమ్ గోడను రినోవేట్ చేసే క్రమంలో 60 ఏళ్ల నాటి మెక్‌డొనాల్డ్స్ ఫుడ్‌ బ్యాగ్‌ను కనుగొన్నాడు. మొదటిగా ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి.. ఆ బ్యాగ్ చుట్టూ ఎలుకలు ఉన్నాయా.? లేదా.? అన్నది చూశాడు. అలాగే బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఓ కాగితానికి ఫ్రెంచ్ ఫ్రైస్(బంగాళదుంప చిప్స్) చుట్టి ఉన్నట్లు గుర్తించాడు.. ఇక వాటిని తిని చూడగా అవి ఇంకా క్రిస్పీగా ఉన్నాయని అతడికి అర్ధమైంది.

ఇదే విషయాన్ని రోబ్ రెడిట్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. 1959వ సంవత్సరంలో తమ ఇంటిని కట్టామని.. ఆ సమయంలో ఓ మెక్‌డొనాల్డ్ షాప్ తమకు దగ్గరలోనే ఉండేదని రోబ్ చెప్పుకొచ్చాడు. ఇంటిని నిర్మించే బిల్దర్స్ ఎవరైనా.. ఈ చిప్స్ బ్యాగ్‌ను తీసుకొచ్చి ఉంటారని రోబ్ తెలిపాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఈ విషయాన్ని జోక్ అని కొట్టిపారేస్తే.. మరికొందరు అవునా.! అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

viral: బాత్రుమ్ గోడలో 60 ఏళ్లనాటి బంగాళదుంప చిప్స్.. బయటికి తీసి రుచి చూడగా దెబ్బకు షాక్..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this