Wednesday, February 25, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
SSC Examinations : రంజాన్ పండుగ...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

SSC Examinations : రంజాన్ పండుగ తేదీ లో మార్పు వచ్చినా పరీక్షల షెడ్యూల్ లో మార్పు ఉండదని ప్రభుత్వ ప్రకటన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారి కార్యాలయము
ఆంధ్ర ప్రదేశ్ :: విజయవాడ
ఆర్.సి.నెం. Spl/B-1/2022, తేది:- 30-04-2022
పత్రికా ప్రకటన

ఆంధ్రప్రదేశ్ నందు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం యధావిధిగా పరీక్షలు నిర్వహించబడును. 

రంజాన్ పర్వదినము ఏ తేదీన జరుపుకున్నప్పటికీ పరీక్షల తేదీలలో ఏ విదమైన మార్పులు ఉండవు.

కావున పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు, తల్లితండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సిబ్బంది అందరు ఈ విషయాన్ని గమనించగలరు.

సంచాలకులు
ప్రభుత్వ పరీక్షల కార్యాలయము.
ssc examinations  : రంజాన్ పండుగ తేదీ లో మార్పు వచ్చినా పరీక్షల షెడ్యూల్ లో మార్పు ఉండదని ప్రభుత్వ ప్రకటన

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this