Friday, February 13, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
APRJC, APRDC Entrance Test Hall Tickets...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

APRJC, APRDC Entrance Test Hall Tickets Released – Download Now

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

APRJC Entrance Test Hall Tickets Released – Download Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఎ.పి.ఆర్.జె.సి.సెట్ – 2022 ప్రవేశ పరీక్ష  ది. 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్లోని 13 పాత జిల్లా కేంద్రాలలో జరుగును.
Date of  Entrance Test: The APRJC CET 2022 Exam will be held on 05-06-2022

ISSUE OF HALL TICKETS:
i)  Candidates can download their Hall Tickets from the website at https://aprs.apcfss.in from 31-05-2022 with their Candidate ID and Date of Birth.
ii) Candidates shall download the Hall Tickets from the website only. No printed Hall Ticket shall be issued/posted to the candidate.
iii) Without Hall Ticket and original Aadhar Card, no candidate will be allowed to appear for the examination.

APRDC Entrance Test Hall Tickets Released – Download Now

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జునసాగర్, విజయపురిసౌత్, గుంటూరు జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు ఎ.పి. ఆర్.డి.సి. సెట్ – 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్ష ది. 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్లోని 13 పాత జిల్లా కేంద్రాలలో మాత్రమే జరుగును.
Date of  Entrance Test: The APRDC CET 2022 Exam will be held on 05-06-2022
ISSUE OF HALL TICKETS:
i) Candidates can download their Hall Tickets from the website at https://aprs.apcfss.infrom 31-05-2022 with their Candidate ID and Date of Birth.
ii) Candidates shall download the Hall Tickets from the website only. No printed Hall Ticket shall be issued/posted to the candidate.
iii) Without Hall Ticket and original Aadhar Card, no candidate will be allowed to appear for the examination.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this