Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. రానున్న...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా అనేక జిల్లాలో మూడు రోజుల పాటు  మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రేపు అనేక జిల్లాలో భారీ వానలు పడే అవకాశం ఉందని .. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

weather alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

Telangana Weather Alert: వారం రోజుల పాటు ఏకధాటిన కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని నదులు, చెరువులు, ప్రాజెక్టులు నిండిపోయాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ముంచెత్తడంతో.. రాష్ట్రంలో అనేక గ్రామాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల బీభత్సంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఇప్పుడిప్పుడే.. వర్షాలు, వరదలు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న వేళ.. మళ్ళీ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.  రెండు రోజుల క్రితం ఒరిస్సా తీరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. ఆ అల్పపీడనం నిన్న వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా అనేక జిల్లాలో మూడు రోజుల పాటు  మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రేపు అనేక జిల్లాలో భారీ వానలు పడే అవకాశం ఉందని .. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

మరోవైపు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో.. సీఎం కేసీఆర్.. ఏరియల్ సర్వే ను విరమించుకుని.. బస్సు ద్వారానే భద్రాచలం చేరుకున్నారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this