EntertainmentPirvate Property OTT పనివాడితో మహిళ ప్రేమ.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Pirvate Property OTT పనివాడితో మహిళ ప్రేమ.. OTTలో ఒళ్లు గగుర్పొడిచే థ్రిల్లర్!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Pirvate Property OTT ఓటీటీలో కొన్ని సినిమాలు చూస్తే రియల్ లైఫ్ లో జరిగిన.. జరుగుతున్న సంఘటనలే గుర్తొస్తాయి. ఈ సినిమా కూడా కాస్త అటూ ఇటుగా అలాగే ఉంటుంది. అయితే ఇది కాస్త భయంకరంగా కూడా ఉంటుంది. అంటే మీకు ఏదైనా అవసరం ఉంటే ఎవరినైనా పనికి పిలుస్తారు. అయితే వచ్చేది ఎలాంటి వాళ్లు అనేది మీకు కచ్చితంగా ఐడియా ఉండాలి. లేదంటే మాత్రం జీవితాలు ఇదిగో వీళ్లలాగే నాశనం అయిపోతాయి. ఎవరికి పని ఇస్తున్నాం? ఎలాంటి వాళ్లకు పని ఇస్తున్నాం? అనే విషయం మీకు కచ్చితంగా అవగాహన ఉండాలి. లేదంటే లేనిపోని అనర్థాలు జరుగుతాయి. జీవితాలు కూడా తలకిందులు కావచ్చు.

ఈ మూవీ ఒక రకంగా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంట్లో పనులు చేయడానికి వస్తాడు. అతను మొదట ఎంతో అమాయకంగా చాలా మంచివాడిగా కనిపిస్తాడు. అసలు తన దగ్గర ఏమీ లేదు అని వారిని నమ్మిస్తాడు. ఆ తర్వాత వాళ్లు చెప్పిన పనులు మొత్తం చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు వారికి కూడా అతనిపై నమ్మకం కలుగుతుంది. అతను వారిని చిన్న చిన్న కోరికలు కోరుతూ ఉంటాడు. నాకు మీ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టాలని ఉంది.. మీ కౌచ్ లో కూర్చోవాలి అని ఉంది అని. అయితే అలాంటి చిన్న కోరికలు చూసి వాళ్లు అతడిని చాలా అమాయకుడు అనుకుంటారు. తినడానికి తిండి కూడా లేని వాడు అనే భావన కలిగిస్తాడు Pirvate Property OTT.

అయితే కొన్ని రోజులు తరచూ ఇంటి యజమాని భార్యతో మాటలు కలుపుతూ ఉంటాడు. ఆమె కూడా అతడిని ఎంతో అమాయకుడు అనుకుంటుంది. అంతే కాకుండా అతనికి స్పెషల్ అటెన్షన్ కూడా ఇస్తుంది. అది అతను అదునుగా తీసుకుని ఆమెను ముగ్గులోకి దించుతాడు. ఆమె భర్తకు ఆస్తి ఉంది, ఆర్థిక స్థోమత ఉంది. కానీ, భార్యతో పది నిమిషాలు గడిపే సమయమే ఉండదు. అన్నీ ఉన్నా ఆమె మాత్రం కొన్ని సుఖాలకు దూరంగా ఉంటుంది. తన భర్త కనీసం తనని అర్థం చేసుకోడు అనే అభిప్రాయంలో ఉంటుంది. దానిని ఆసరాగా తీసుకుని ఆమెకు దగ్గరవుతాడు.

ఆమెతో శారీ*రక సంబంధం కూడా పెట్టుకుంటాడు. ఆ తర్వాత అతని ఆట స్టార్ట్ చేస్తాడు. అతను ఒక కరుడు గట్టిన దొంగ, అవసరమైతే హత్యలు కూడా చేయగలడు. ఆ విషయం వారికి చాలా ఆలస్యంగా తెలిస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అయితే ఆ వ్యక్తి ఆ మహిళను నిజంగానే ప్రేమించాడా? ఆమెకోసం ఇలాంటి పనులు మానేస్తాడా? లేక డబ్బు కోసం ఆమెను చంపేస్తాడా? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు మాత్రం మీరు ఈ ‘ప్రైవేట్ ప్రాపర్టీ Pirvate Property OTT‘ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ లైన్స్ గేట్ ఓటీటీలో ఉంది. మీకు అది అందుబాటులో లేకపోతే ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో ఈ మూవీ చూడచ్చు. అయితే ఈ మూవీలో కొన్ని సీన్స్ మాత్రం కాస్త బో*ల్డ్ గా ఉంటాయి. ఈ మూవీ చూసేందుుకు క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this