Science and TechnologyAmazon సేల్​లో ఐఫోన్​ 15పై అదిరే డిస్కౌంట్​.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Amazon సేల్​లో ఐఫోన్​ 15పై అదిరే డిస్కౌంట్​.. మిస్సైతే మీకే నష్టం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌ సేల్‌ నడుస్తోంది. అనేక ఉత్పత్తులపై భారీ ఎత్తున డిస్కౌంట్‌ అందిస్తోంది. స్మార్ట్‌ ఫోన్లు, ఎలాక్ట్రానిక్స్‌, బట్టలు, చెప్పులు, ఇంటికి ఉపయోగపడే వస్తువులు ఇలా అన్నింటి మీద భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. అయితే ఈ సేల్‌ రెండు రోజులు మాత్రమే అనగా జూలై 20, 21 నాడు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇక సేల్‌లో భాగంగా అమెజాన్‌.. స్మార్ట్‌ ఫోన్ల మీద భారీ ఎత్తున డిస్కౌంట్‌ ప్రకటించింది. దీనిలో భాగంగా యాపిల్‌ ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్‌ ఇస్తోంది. ఈ క్రమంలో ఐఫోన్‌ 15 మీద అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

ప్రస్తుతం మన దగ్గర ఐఫోన్‌ 15 ధర రూ.79,900గా ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా.. దీనిపై 11 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. దాంతో 79,900 ఉన్న ఐఫోన్‌ 11 శాతం డిస్కౌంట్‌ తర్వాత మీకు రూ .70,900 కు లభిస్తోంది. ఒకవేళ మీర మీ పాత ఫోన్‌ను ఎక్సెచేంజ్‌ చేసుకుంటే.. ఐఫోన్‌ 15 మరింత తక్కువ ధరకే లభించనుంది. ఎక్సెచేంజ్‌ ఆఫర్‌లో మీరు ఐఫోన్‌ 15ను 20,826 రూపాయలకే పొందవచ్చు. ఆఫర్‌ వివరాలు మీ కోసం..

ఆఫర్‌ వివరాలు ఇలా ఉన్నాయి..

  • ప్రసుత్తం అమెజాన్‌లో ఐఫోన్‌ 15 (128 GB, బ్లాక్) ధర రూ. 79,900కి జాబితా చేయబడింది.
  • అయితే ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా.. దీనిపై 11 శాతం డిస్కౌంట్‌ ప్రకటించారు.
  • దాంతో సుమారు 9 వేల రూపాయలు తగ్గి.. రూ.70,790 అందుబాటులోకి వస్తుంది.
  • ఇకపోతే కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్‌ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 44,050 వరకు ఆదా చేసుకోవచ్చు.
  • అప్పుడు దీని ధర రూ.26,740కి తగ్గుతుంది.
  • ఈ ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌తో పాటు ఐసీఐసీఐబ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా మరో 5,914 రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు
  • అప్పుడు ఫైనల్‌ ధర 20,826 రూపాయలకు తగ్గుతుంది.

ఐఫోన్‌ 15 ఫీచర్లు..

ఐఫోన్ 15 దాని మునుపటి వర్షన్‌ కంటే అనేక అధునాతన ఫీచర్లు, మెరుగైన పర్ఫార్మెన్స్‌తో వస్తుంది. ఇక ఐఫోన్‌15 ముందు భాగంలో సిరామిక్ షీల్డ్ ఉంటుంది. ఇది సాధారణ స్మార్ట్​ఫోన్ గ్లాస్ కంటే బలంగా ఉంటుంది. దాంతోపాటు 6.1 ఇంచ్​ సూపర్ రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్ల్పేతో వస్తుంది. ఇది స్ల్పాష్​, వాటర్​, ధూళి నిరోధకతను అందిస్తుంది. ఐఫోన్​ 15 స్మార్ట్​ఫోన్​ మెయిన్‌ కెమరా సామ్థ్యం 48 మెగా పిక్సెల్స్‌తో వస్తుంది. ఇది సూపర్ హై రిజల్యూషన్ చిత్రాలను తీయడానికి ఉపయోగపడుతుంది. ఇక ఐఫోన్​ 15 ఏ 16 బయోనిక్ చిప్​సెట్​తో పనిచేస్తుంది.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this