Science and TechnologyMicrosoft Down Memes: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్.....

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

Microsoft Down Memes: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్.. మీరూ హాయిగా నవ్వుకోండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలగడంతో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ పేలుతున్నాయి. శుక్రవారం విమానాలు, సూపర్ మార్కెట్‌, బ్యాంకింగ్ కార్యకలాపాలు సహా అనేక రంగాలకు ‘మైక్రోసాఫ్ట్’ ఎఫెక్ట్ పడిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా యూజర్లు తమ క్రియేటివిటీకి పనిచెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక ఐటీ సిస్టమ్‌లలో అంతరాయాలు వచ్చిన వెంటనే మైక్రోసాఫ్ట్  ‘ఎక్స్’లో ట్రెండింగ్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉన్నారని కొందరు కామెంట్లు చేశారు. ముందస్తుగానే ఆ ఉద్యోగులు లాగ్ అవుట్ అయిపోవచ్చని సెటైర్లు వేశారు. మీమ్స్ చూసి మీరూ హాయిగా నవ్వుకోండి..

 



Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this