Tuesday, January 27, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Principle Secretary Sri Praveen Prakash Visit...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

Principle Secretary Sri Praveen Prakash Visit – Important Registers and Records

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Principle Secretary Sri Praveen Prakash Visit – Important Registers and Records

principle secretary sri praveen prakash visit - important registers and records

గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సందర్శనల  దృష్ట్యా అన్ని అప్డేట్ గా ఉంచుకోండి …

  • Teachers  Records అన్నీ అప్డేట్ గా ఉంచుకోవాలి..
  • పాఠ శాలకు టైం కు వెళ్లి, బయోమెట్రిక్ వేయడం
  • Apps లో  రోజూ వారీ Data అప్లోడ్ చెయ్యడం
  • టీచింగ్ నోట్స్ రాయడం
  • సిలబస్ Intime లో  కంప్లీట్ చెయ్యడం
  • Year plans, Lesson Plans, రాయడం
  • నోట్స్  & వర్క్ బుక్స్ కరెక్షన్ చేయడం
  • MDM మెనూ ప్రకారం అమలు చేయడం
  • పాఠశాల మరియు టాయిలెట్స్ పరిశుభ్రo గా ఉంచడం
  • టీచర్ Attedance Intime, అవుట్ Time Attedance ప్రతిరోజు చెక్ చేసుకోవడం
  • CL అప్డేషన్ చెయడం
  • ఎగ్జామ్స్ పేపర్స్ భద్రపరచ డం
  • All రికార్డ్స్ Updated గా  ఉంచడం,
  • టీచర్ అటెండన్స్  రిజిస్టర్ 
  • Pupil అటెండన్స్ రెజిస్టర్స్
  • MDM రిజిస్టర్లు, Rice, చిక్కిస్, Eggs, Day Wise రిపోర్ట్స్ మరియు రిజిస్టర్లు అప్డేటెడ్ గా నిర్వహించడం
  • Staff Order
  • CL Register
  • మూవ్మెంట్ రిజిస్టర్
  • నాడు, నేడు పనులకు అన్ని రికార్డులు మరియు వోచర్లు బిల్లులు సిద్ధం చేసుకోవడo
  • స్టాక్ Register
  • Roll Particulars డిస్ప్లే 
  • School Time టేబుల్, యాన్యువల్ ప్లాన్ , సంస్తాగత ప్రణాళిక
  • క్లాసువైస్ టైంటే బుల్
  • CCE Grading రిజిస్టర్స్ ::  టీచర్లు వ్యక్తిగత మార్కులు రిజిస్టర్లు, పాఠశాల మార్కుల రిజిస్టర్.
  • అంతే కాకుండా రన్నింగ్ వాటర్ లో  ఎటువంటి మరమ్మత్తులు లేకుండా చూసుకోవడం 
  • Drinking వాటర్ నాణ్యత ప్రమాణాలు సరిచూడడం 
  • App లో లీవ్స్ Apply చేసి నప్పుడు Leave Apply అయినది లేనిది Check చెయ్యడం, రిజిస్టర్ లో ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవడం మొదలుకొని అన్ని కూడా సిద్ధం చేసుకోండి .

గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు  ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యెలోగా ప్రతి జిల్లాను సందర్శించే అవకాశం ఉంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this