Tuesday, July 1, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
OTT: సంక్రాంతికి సందడే సందడి.. ఓటీటీల్లో పెద్ద...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

OTT: సంక్రాంతికి సందడే సందడి.. ఓటీటీల్లో పెద్ద ఎత్తున రిలీజ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌లు.. పూర్తి వివరాలివే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 పండగ సమయంలో అందరూ థియేటర్లకు వెళ్లలేరు. పిండివంటలు చేసుకుని ఎంచెక్కా ఇంట్లోనే నచ్చిన సినిమా చూడవచ్చని భావించేవారు చాలామందే ఉంటారు. ఇందుకోసమే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలను రిలీజ్‌ చేయనున్నాయి. ఆసక్తికకరమైన వెబ్‌సిరీస్‌లను అందుబాటులో ఉంచనున్నాయి.

ott: సంక్రాంతికి సందడే సందడి.. ఓటీటీల్లో పెద్ద ఎత్తున రిలీజ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌లు.. పూర్తి వివరాలివే

OTT: సంక్రాంతికి సందడే సందడి.. ఓటీటీల్లో పెద్ద ఎత్తున రిలీజ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌లు.. పూర్తి వివరాలివే

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్‌ ఎంతో ప్రత్యేకం. ఈ పండగకు రిలీజయ్యే సినిమాలకు కాస్త హిట్‌ టాక్‌ వచ్చినా చాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అందుకే దర్శక నిర్మాతలందరూ పొంగల్‌ సీజన్‌లో తమ సినిమాలు విడుదల చేసేందుకు పోటీపడుతుంటారు. అలా ఈసారి కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో పాటు వారసుడు, తెగింపు లాంటి డబ్బింగ్‌ మూవీలు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. వీటితో థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్‌. అయితే పండగ సమయంలో అందరూ థియేటర్లకు వెళ్లలేరు. పిండివంటలు చేసుకుని ఎంచెక్కా ఇంట్లోనే నచ్చిన సినిమా చూడవచ్చని భావించేవారు చాలామందే ఉంటారు. ఇందుకోసమే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలను రిలీజ్‌ చేయనున్నాయి. ఆసక్తికకరమైన వెబ్‌సిరీస్‌లను అందుబాటులో ఉంచనున్నాయి. మరి జనవరి 2 వారంలో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

వూట్‌

  • విక్రమ్‌ వేద (హిందీ)- జనవరి 9

నెట్ ఫ్లిక్స్

  • ఆండ్రూ శాంటినో: చీజ్ బర్గర్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 10
  • ద హ్యాచ్ వీల్డింగ్ హిచీకర్ (ఇంగ్లిష్ సినిమా ) – జనవరి 10
  • నాయిస్ (స్పానిష్ మూవీ) – జనవరి 11
  • సెక్సిఫై సీజన్ 2 (వెబ్‌ సిరీస్) – జనవరి 11
  • ద మకనై: కుకింగ్ ఫర్ ద మైకో హౌస్ (జపనీస్ సిరీస్) – జనవరి 12
  • వికింగ్స్: వల్హల్లా సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 12
  • కుంగ్‌ఫూ పాండా: ది డ్రాగన్‌ నైట్‌ (వెబ్‌సిరీస్‌)- జనవరి 12
  • బ్రేక్ పాయింట్ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – జనవరి 13
  • డాగ్ గాన్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 13
  • స్కై రోజ్ సీజన్ 3 (స్పానిష్ సిరీస్) – జనవరి 13
  • ట్రైల్ బై ఫైర్ (హిందీ సిరీస్) – జనవరి 13
  • క్రాష్ కోర్స్ ఇన్ రొమాన్స్ (కొరియన్ సిరీస్) – జనవరి 14
  • వరలరు ముఖ్యం (తమిళ్‌)- జనవరి 15

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • హంటర్స్‌ (వెబ్‌ సిరీస్‌)– జనవరి 13
  • దృశ్యం-2 (హిందీ)- జనవరి 13

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • కోలా మ్యాన్ (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 10
  • ఛేజింగ్ వేవ్స్ – (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – జనవరి 11
  • ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ (తెలుగు డబ్ మూవీ) – జనవరి 13

జీ5

  • హెడ్ బుష్ (కన్నడ సినిమా) – జనవరి 13
  • తట్టసెరి కొట్టమ్ (మలయాళ సినిమా) – జనవరి 13

లయన్స్ గేట్ ప్లే

  • గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 11
  • లాంబోర్గిని: ద మ్యాన్ బిహైండ్ ద లెజెండ్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 13
  • హోయ్ చాయ్: బల్లవపూరెర్ రూపక్తా (బెంగాలీ మూవీ) – జనవరి 13

బుక్ మై షో

  • ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 12

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this