EntertainmentCinemaJanhvi Kapoor hospitalised : ఆస్ప‌త్రిలో చేరిన...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Janhvi Kapoor hospitalised : ఆస్ప‌త్రిలో చేరిన ‘దేవ‌ర’ భామ‌.. ఆందోళ‌న‌లో అభిమానులు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Janhvi Kapoor : దివంగ‌త అందాల తార శ్రీదేవి త‌న‌య‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన చిన్న‌ది జాన్వీ క‌పూర్‌. త‌న అందం, అభిన‌యంతో బాలీవుడ్‌లో త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న జాన్వీ తాజాగా ఆస్ప‌త్రి పాలైంది. జాన్వీ క‌పూర్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురింది. వెంట‌నే ఆమెను కుటుంబ స‌భ్యులు ముంబైలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పుడ్ పాయిజ‌న్ కావ‌డంతోనే అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు స‌మాచారం.

పుడ్ పాయిజ‌న్ కార‌ణంగానే జాన్వీ ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు ఆమె తండ్రి, ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ తెలిపారు. ప్ర‌స్తుతం ఆమె కోలుకుంటుంద‌ని తెలిపారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని, కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. మ‌రో రెండు రోజుల్లో ఆమె ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ కానుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి

వ‌రుస సినిమాల‌తో జాన్వీ బిజీగా ఉంది. జాన్వీ, గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మ్యాథ్యూ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉలఝ్‌’ . ఇటీవ‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. మ‌రోవైపు జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవ‌ర సినిమాలోనూ న‌టిస్తోంది. ఈ చిత్రంతోనే జాన్వీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. బుచ్చిబాబు, రామ్ చ‌ర‌ణ్ కాంబోలో తెర‌కెక్క‌బోయే సినిమాలోనూ హీరోయిన్‌గా జాన్వీ ఎంపికైంది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this