Live Link Updated: Praveen Prakash Prl...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Live Link Updated: Praveen Prakash Prl Secretary Live

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈరోజు (జనవరి 25) సాయంత్రం 3.30గం.లకు అందరు ఉపాధ్యాయులకు (PS,UPS,HS) “From the Desk of Principal Secretary School Education” Programme కు సంబంధించి AP SCERT వారి యూట్యూబ్ ఛానల్ లో గౌ||  ప్రవీణ్ ప్రకాష్ ,Principal Secretary School Education గారిచే యూట్యూబ్ లైవ్ కలదు, క్రింది సైట్ నుండి YouTube Live చూడవచ్చును

https://youtu.be/Sz9gO7kIwYU Link Updated

https://youtu.be/XKVNihDssc8

live: praveen prakash prl secretary live

అందరూ జిల్లా విద్యాశాఖ అధికారులకు నమస్కారం. రెండవ ఎపిసోడ్ ఫ్రమ్ ది బెస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు ప్రోగ్రాం ఈరోజు సాయంత్రం మూడున్నర గంటలకి ,పైన తెలిపిన యూట్యూబ్ లింకు ద్వారా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. మీ జిల్లాలోని అందరూ ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్స్ ,ఉపాధ్యాయులు, అన్ని రకాల యాజమాన్యాల పాఠశాలలకు చెందినటువంటి ఉపాధ్యాయులు ,నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్, పాఠశాల కు సంబంధించినటువంటి అందరికీ ఈ యూట్యూబ్ లింక్ ని చేరవేసి అందరూ వీక్షించే లాగా సూచనలు ఇవ్వగలరు. ముఖ్య గమనిక పాఠశాల మొత్తం ఉపాధ్యాయులు అందరూ ఒకే చోట చేరి టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించకండి దయచేసి ఎవరి మొబైల్లో వారు పిల్లలకు అంతరాయం కలగకుండా ఈరోజు లోపు అందరూ చూసే లాగా సూచనలు ఇవ్వండి దీనివలన విద్యా శాఖలో అమలవుతున్నటువంటి కార్యక్రమాల గురించి పూర్తిస్థాయిలో అందరికీ అవగాహన కలుగుతుంది.

https://youtu.be/XKVNihDssc8


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this