Digital Pasting : డిజిట‌ల్ ఉప‌వాసం ఉంటే...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Digital Pasting : డిజిట‌ల్ ఉప‌వాసం ఉంటే మేలు!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Digital Pasting : డిజిట‌ల్ ఉప‌వాసం ఉంటే మేలు!

digital pasting : డిజిట‌ల్ ఉప‌వాసం ఉంటే మేలు!

‘డిజిటల్‌ ఫాస్టింగ్‌ చేయండి..’ ఇటీవల ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ విద్యార్థులకు ఇచ్చిన పిలుపు ఇది. పరీక్షల మీద పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టేందుకు, మంచి మార్కులతో పాసయ్యేందుకు ఈ డిజిటల్‌ ఉపవాసం ఉపయోగపడుతుందని ఆయన విద్యార్థులకు సూచించారు. మరి దీని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందామా…

‣ ఒక రోజు లేదా ఒక వారంలో… ఏదైనా కొంత నిర్దేశిత సమయంపాటు ఏ విధమైన టెక్నాలజీని వాడకుండా ఉండటమే డిజిటల్‌ ఫాస్టింగ్‌. ఇదెలా చేస్తారనేది విద్యార్థులు వారి వారి అలవాట్లను బట్టి నిర్ణయించుకోవాలి. 

‣ ఇది మనం ల్యాప్‌టాప్‌/ట్యాబ్‌ ముఖ్యంగా ఫోన్‌ వాడే విధానంపై ఒక నియంత్రణ కోసం ఉద్దేశించినది. అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగిస్తూ, అధిక సమయం అంతర్జాలంలో గడిపి సమయాన్ని వృథా చేసుకోకుండా పరిమిత వినియోగాన్ని సాధన చేసే ప్రక్రియ. 

‣ సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగించడం ఎప్పుడూ మంచిది కాదు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఇది మరింత చేటు చేస్తుంది కాబట్టి డిజిటల్‌ ఉపవాసాన్ని సాధన చేయాలి. ఇది ఫోకస్‌ పెరిగేందుకు, చదివింది బాగా అర్థమయ్యేందుకు, మెదడుపై ఒత్తిడి తగ్గించేందుకు, సరిపడా నిద్రపోయేందుకు.. ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. 

‣ ఈ ఫాస్టింగ్‌ను పలువిధాలుగా చేయవచ్చు. రోజువారీగా, వారానికి ఒకసారి, సాధ్యమైతే నెలలపాటు కూడా కొనసాగించవచ్చు. ఈ సమయంలో ఏ విధమైన స్క్రీన్‌ టైమ్‌ లేకుండా ఉండటం ముఖ్యం. ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లకు దూరంగా ఉంటూ పూర్తిగా చదువుపై, పరీక్షలపై ఫోకస్‌ పెట్టాలి. మరి మీరు కూడా చేస్తారు కదూ!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this