Traffic Rules: ట్రాఫిక్‌ రూల్స్‌ మారాయ్‌.. ఇకపై...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Traffic Rules: ట్రాఫిక్‌ రూల్స్‌ మారాయ్‌.. ఇకపై స్టాప్‌ లైన్‌ దాటినా భారీగా జరిమానా విధింపు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రోడ్డు ప్రమాదాల నివరాణకు అధికారులు ట్రాఫ్రిక్‌ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఇకపై హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ లేకుండా వాహనాలు నడపడం, మద్యం తాగి డ్రైవింగ్‌ చేసే వాహనదారులకు భారీగా..

traffic rules: ట్రాఫిక్‌ రూల్స్‌ మారాయ్‌.. ఇకపై స్టాప్‌ లైన్‌ దాటినా భారీగా జరిమానా విధింపు..

Traffic Rules: ట్రాఫిక్‌ రూల్స్‌ మారాయ్‌.. ఇకపై స్టాప్‌ లైన్‌ దాటినా భారీగా జరిమానా విధింపు.. 

రోడ్డు ప్రమాదాల నివరాణకు అధికారులు ట్రాఫ్రిక్‌ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఇకపై హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ లేకుండా వాహనాలు నడపడం, మద్యం తాగి డ్రైవింగ్‌ చేసే వాహనదారులకు భారీగా జరిమానాలు విధించనున్నారు. అలాగే అతివేగం, సిగ్నల్ రూల్స్‌ పాటించకపోయిన జేబుకు చిళ్లుపడటం ఖాయమంటున్నారు తమిళనాడు ట్రాఫిక్‌ పోలీసులు. ఈ మేరకు చెన్నై నగరవ్యాప్తంగా పోలీసులు గస్తీ పనులు చేపట్టి రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారిపై భారీగా కేసులు నమోదుచేసి, భారీ మొత్తంలో జరిమానా వసూలు చేస్తున్నారు.

సాధారణంగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద రెడ్‌ లైట్‌ పడితే వాహనదారులు తమ వాహనాలను ‘స్టాప్‌ లైన్‌’కు ముందు నిలుపుతారు. ఒక్కోసారి గీత దాటిన తర్వాత రెడ్‌లైట్‌ పడితే అక్కడే వేచిఉండవల్సి వచ్చేది. ఐతే అధికమంది గీత దాటి ముందుకొస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గమనించారు. ఫలితంగా ఇతర మార్గాల్లో వెళ్లే వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిపై కూడా ట్రాఫిక్‌ పోలీసులు గట్టి నిఘా వేశారు. సిగ్నల్‌ పడినప్పుడు స్టాప్‌లైన్‌ను దాటి ముందుకెళ్లిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఒక్క సోమవారం నాడే చెన్నైలోని 150 ప్రధాన సిగ్నళ్ల వద్ద 3,702 కేసుల నమోదయ్యాయి. సీసీ కెమెరాల ద్వారా స్టాప్‌ లైన్‌ దాటిన వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this