Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. మార్చిలో 12...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్.. వివరాలు ఇవిగో!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Bank Holidays in March 2023: మీరు తరచూ ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూత పడనున్నాయి. 

bank holidays: కస్టమర్లకు అలెర్ట్.. మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్.. వివరాలు ఇవిగో!

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్.. వివరాలు ఇవిగో!

మీరు తరచూ ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూత పడనున్నాయి. మీకు బ్యాంక్ పనులు ఉన్నట్లయితే.. ఆ సెలవుల జాబితా ఏంటో తెలుసుకుని.. ముందస్తుగా ప్లాన్ సిద్దం చేసుకోండి. అప్పుడు ఎలాంటి ఆటంకం కలగకుండా పనులు పూర్తవుతాయి. 

ఈ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజుల సెలవులను ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండో శనివారాలు రెండు ఉండగా.. మరో ఆరు పండుగ రోజులు వచ్చాయి. 

వెరిసి మార్చి నెలలో మొత్తంగా 12 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు కూడా ప్రాంతాల వారీగా ఉండనున్నాయి. ఆ లిస్టు ఏంటో తెలుసుకుందామా.. 

జాతీయ సెలవులు లిస్టు ఇలా: 

మార్చి 5: ఆదివారం, మార్చి 11: రెండో శ‌నివారం, మార్చి 12: ఆదివారం, మార్చి 19: ఆదివారం, మార్చి 25: నాలుగో శనివారం, మార్చి 26: ఆదివారం

పండుగ సెలవులు ఇలా: 

మార్చి 3 శుక్రవారం(చుప్‌చార్ కుట్‌-త్రిపుర రాజ‌ధాని అగ‌ర్తల‌లో సెల‌వు), మార్చి 7: మంగ‌ళ‌వారం(హోలీ – బెలాపూర్‌, గువాహ‌టి, తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌, డెహ్రడూన్‌, జైపూర్‌, జ‌మ్ము, కాన్పూర్‌, కోల్‌క‌తా, ల‌క్నో,ముంబై, నాగ్‌పూర్‌, ప‌నాజీ, రాంచీ, శ్రీన‌గ‌ర్‌ల‌లో సెల‌వు), మార్చి 8: బుధ‌వారం(హోలీ -అగ‌ర్తల‌, ఐజ్వాల్‌, అహ్మదాబాద్‌, భోపాల్‌, భువ‌నేశ్వర్‌, ఛండీగ‌ఢ్‌, గ్యాంగ్‌ట‌క్‌, ఇంపాల్‌, కాన్పూర్‌, ల‌క్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచీ, షిల్లాంగ్‌, సిమ్లాల్లో సెల‌వు), మార్చి 9: గురువారం(హోలీ – పాట్నా), మార్చి 22: బుధ‌వారం(తెలుగు సంవ‌త్సరాది, ఉగాది, బీహార్ దివ‌స్‌), మార్చి 30: గురువారం- శ్రీ‌రామ‌న‌వ‌మి


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this