Andhra PradeshMinister Narayana: గుంటూరు కార్పొరేషన్‌లో సమస్యలపై మంత్రి...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Minister Narayana: గుంటూరు కార్పొరేషన్‌లో సమస్యలపై మంత్రి నారాయణ సమీక్ష

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Minister Narayana: గుంటూరు కార్పొరేషన్‌లో సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేకూరి కీర్తి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నగరంలో పారిశుధ్యం, శివారు ప్రాంతాల్లో తాగు నీటి ఇబ్బందులు, రోడ్ల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మొండిగటం డ్రైన్, అగత్తవరప్పాడు డ్రైన్‌లు పొంగడం, కల్వర్టుల కింద పూడిక తీత అంశాలపైనా చర్చలు జరిపారు.

గుంటూరు తూర్పు నియోజక వర్గంలో చెత్తను మాన్యువల్‌గానూ, పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఆటోల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. రెండు రోజుల్లో కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ కీర్తికి మంత్రి నారాయణ సూచించారు. నగరంలో ఉన్న ఆర్ అండ్ బీ రోడ్ల గుంతలను కార్పొరేషన్ వారు మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మంత్రి నారాయణ ఫోన్‌లో మాట్లాడారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this