ఈ సర్వీస్ రిజిస్టర్ సిద్ధం చేసుకోవాల్సిన సమాచారం...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

ఈ సర్వీస్ రిజిస్టర్ సిద్ధం చేసుకోవాల్సిన సమాచారం E SR PRE WORK

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ సర్వీసు రిజిస్టర్ పూర్తి చేయడానికి గాను ముందుగా మీరు కొంత మేరకు సమాచారాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సిద్ధం చేసుకున్న సమాచారం వెబ్సైట్లో నమోదు చేసేటప్పుడు త్వరితగతిన పూర్తి కావడానికి చాలా దోహదపడుతుంది.


కావున మీరు సిద్ధం చేసుకోవాల్సిన సమాచారాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
ముందుగా జీవో లో పేర్కొన్న విధంగా ఇ ఈ సర్వీస్ రిజిస్టర్ నమోదు ఏమి అవసరమో జీవో లో పేర్కొన్న అంశాలను ఒకసారి చూసుకోండి. జీవో లో ఉన్న జత పరచబడిన పట్టిక చూడండి.
జీవో లో పేర్కొన్న పట్టిక అర్థం చేసుకోవడం సంక్లిష్టంగా ఉన్నందున వివిధ ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉత్సాహం కలిగిన ఉపాధ్యాయులు తయారుచేసిన ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని పూర్తిగా గమనించినట్లయితే మనకు ఏ సమాచారం అవసరం అవుతుందో  మీకు ఒక అవగాహన వస్తుంది.
[post_ads]
ఇలా వచ్చిన అవగాహన వలన మన ఎస్ ఆర్ లో ఏ విధమైన ఎంట్రీలు ఇంకా నమోదు కాలేదు ఏమి నమోదు చేయించాలి అనేది అర్థం అవుతుంది. కావలసిన ఎంట్రీలు నమోదు చేసిన తర్వాత మీరు మీ వద్ద నుండి ఎస్ ఆర్ తీసుకుని ఈ ఈ నమోదు ప్రక్రియ ప్రారంభించుకోవచ్చు.
ఇవే కాకుండా సేకరించిన వివిధ మోడల్ పత్రాలు ఎప్పటికపుడు ఈ పేజీలో జత చేయబడును.
మాన్యువల్ ఎంట్రీ ఫామ్ మోడల్ 1 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
మాన్యువల్ ఎంట్రీ ఫామ్ మోడల్ 2 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
[post_ads]

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this