1.ముందుగా ఈ క్రింది వెబ్సైట్ లొకి వెళ్ళండి.
[post_ads]
2.Go to Check your PAN number recorded at your DDO.
3. మీ ట్రెజరీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4.
మీ పాన్ నెంబర్ మీ డి.డి.ఓ. వద్ద నమోదు అయ్యి ఉంటే Success అని వస్తుంది.
5. లేకపోతే Sorry అని వస్తుంది.
6. లేక పోయినంత మాత్రాన కంగారు పడవద్దు. మీరు ఈ సర్వీస్ రిజిస్టర్ లో వివరాలు నమోదు చేసే సమయం లో మీ పాన్ నెంబర్ ఇవ్వవచ్చు.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.