జూనియర్ లతో పోల్చినపుడు స్టెప్ అప్ చేయ అర్హత గల ఉపాధ్యాయుల వివరాలు తమకు పంపమని
ఎన్ని సార్లు కోరినప్పటికీ, ఎన్నోసార్లు VC లలో దాని గురించి చర్చించినప్పటికీ గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా(అసంపూర్తిగా పంపియున్నారు), ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల DEO లు నేటికీ సదరు సమాచారం పంపియుండలేదు. కావున సదరు సమాచారాన్ని ది. 28.08.2020 లోపు పంపనియెడల, ఈ విషయాన్ని పాఠశాల విద్య సంచాలకుల దృష్టికి తీసుకెళ్లవలసివస్తుందని, ఈ విషయంలో ఎటువంటి కోర్టు ధిక్కార కేసు అయినా .. సదరు ఆలస్యమునకు వారే వ్యక్తిగతంగా బాధ్యులు కాగలరని అందరు DEO లకు తెలియజేస్తూ పాఠశాల జేడీ సర్వీసెస్ శ్రీ దొడ్డావుల దేవానందరెడ్డి గారు ఒక మెమో జారీ చేసారు
డౌన్లోడ్
[post_ads]
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.