అన్ లాక్ మార్గదర్శకాలు UNLOCK GUIDELINE 4.0
వచ్చే నెల 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిన కేంద్రం
కంటైన్మెంట్ జోన్లలో మాత్రం సెప్టెంబరు 30 వరకు లాక్డౌన్: కేంద్రం
కంటైన్మెంట్ జోన్ల బయట మరిన్ని కార్యకలాపాలకు అవకాశం
సెప్టెంబరు 21 నుంచి పరిమిత ఆంక్షలతో సామాజిక కార్యక్రమాలకు అనుమతి
సెప్టెంబరు 30 వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మూసివేత
రాష్ట్రాల సూచనలు, పలు శాఖలతో విస్తృత సంప్రదింపుల తర్వాత మార్గదర్శకాలు
పాఠశాలలు తెరిచేందుకు అనుమతి లేదు. పూర్తి వివరాలు మార్గ దర్శకాలు ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్
[post_ads]
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్‌లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.