★ జగనన్న విద్యా కానుక (పాఠశాల విద్యా కిట్స్ ) పంపిణీ కార్యక్రమాన్ని రేపు (08.10.2020) ప్రారంభించి మూడు పని దినాలలో పూర్తిచేయాలి
★ పాఠశాలలోని విద్యార్థుల మొత్తం సంఖ్యలో ప్రతి రోజు మూడవ వంతు విద్యార్థులకు/తల్లులకు కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో కిట్స్ పంపిణీ చేయాలి
★ అన్ని జిల్లా/మండల కేంద్రాలలో గౌరవ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల, జిల్లా అధికారుల సమక్షంలో ప్రోటోకాల్ పాటిస్తూ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా చూడాలి
★ అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP వారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు.
డౌన్లోడ్
[post_ads]
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.