- బదిలీల్లో అన్ని ఖాళీలు చూపాలి
విశాఖపట్నం: ప్రస్తుత ఉపాధ్యాయ బదిలీల్లో అన్ని ఖాళీలు చూపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజక వర్గ ఎం.ఎల్.సీ శ్రీ రఘు వర్మ కోరారు. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ కి లేఖ రాశారు. అన్ని ఖాళీలు చూపించక పోవడం వలన కొన్ని పాఠశాలల్లో రెండవ పోస్టు బ్లాక్ అయ్యి పాఠశాలకు ఇద్దరు ఉపాద్యాయులు అనే ప్రభుత్వ ఉద్దేశ్యం నీరుగారుతుందని పేర్కొన్నారు.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.