ఏలూరు ఎడ్యుకేషన్, నవంబరు 27: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా యుజీ, పీజీ, డిప్లమో, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిందని సీఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీరభద్రరావు, ఏయూ అసిస్టెంట్ కో ఆర్డినేటర్ ఎం.విన్సెంట్ పాల్ తెలిపారు. కోర్సుకు సంబంధించిన ఫీజులను ‘రిజి స్టార్, ఆంధ్రా యూనివర్శిటీ, విశాఖపట్నం’ పేరున ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి డీడీ ద్వారా చెల్లించాలన్నారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా డిసెంబరు 31వ తేదీ వరకు, రూ.200 పెనాల్టీతో వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకూ ఫీజు చెల్లించేందుకు గడువు ఉందన్నారు. కోర్సులకు సంబంధించిన దరఖాస్తులను కళా శాల ప్రాంగణంలోని ఏయూ స్టడీ సెంటర్ నుంచి పొందాలని, వివరాలకు ఫోన్ నెంబర్ 08812-251645లో సంప్రదించాలన్నారు.
ఏయూ దూర విద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.