ఒంగోలువిద్య, నవంబరు 29 : జిల్లాలో ఇటీవల నిర్వహించిన తెలుగు, హిందీ స్కూలు అసిస్టెంట్ ఉద్యోగోన్నతులను రద్దు చేస్తూ డీఈవో వీఎస్. సుబ్బారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 21న నిర్వహిం చిన ఉద్యోగోన్నతుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిగా పాటించలే దని పాఠశాల విద్యడైరెక్టర్ అభ్యంతరం తెలపడంతో వాటిని రద్దు చేశారు. డిగ్రీలో స్పెషల్ తెలుగు, థర్డ్ మెధడాలజీ ఉన్నవారు, సింగల్ సబ్జెక్టు ఉత్తీ ర్ణులైన వారికి కూడా ఉద్యోగోన్నతి ఇవ్వాల్సి ఉన్నా అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం వారిని కూడా పరిగణలోకి తీసుకుని సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. స్కూలు అసిస్టెంటు తెలుగు సబ్జెక్టుకు 81 మంది, హిందీ స బ్జెక్టుకు 51 మందిని అర్హులుగా గుర్తించారు. బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత వీరికి స్థానాలు కేటాయిస్తారు.
TELUGU HINDI SA PROMOTIONS CANCELLED
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.