- నేడు సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్
న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నత విద్యామండలి ఇంటింటి సర్వే చేపట్టనుంది. ఇందుకోసం పాఠశాల విద్యా శాఖలో క్లస్టర్ రిసోర్సు పర్సన్లు(సీఆర్పీ), గ్రామ, వార్డు విద్య, సంక్షేమ సహాయకుల సేవలను వినియోగించుకోనుంది. సర్వేపై మొదట సీఆర్పీలకు శిక్షణ ఇస్తారు. వీరు విద్య, సంక్షేమ సహాయకులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటింటి సర్వేపై శనివారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రం లోని అందరు ఎం.ఈ.ఓ లకు, సీ.ఆర్.పీ ల తో ఈ కార్యక్రమం మీద ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
HOUSEHOLD SURVEY ON HIGHER EDUCATION
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.