- మంత్రిని కలిసిన ఉపాధ్యాయ సంఘాలు
- మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని వినతి
మార్కాపురంలో విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని రాష్ట్ర ఫ్యాప్టో కలిసి బదిలీలలో ఖాళీలు బ్లాక్ చేయకూడదని, ఎస్.జి.టి లకు తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరడం జరిగింది.మంత్రిని కలిసిన వారిలో ఫ్యాప్టో చైర్మన్ శ్రీ జి.వి.నారాయణ రెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీ జోసఫ్ సుధీర్ బాబు, శ్రీ బాబు రెడ్డి, యం.రఘునాథ రెడ్డి ఉన్నారు.
DONT BLOCK VACANCIES FAPTO
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.