మీ పాఠశాలలో ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినారు వారి యొక్క పేరును మీయొక్క కేడర్ స్ట్రెంత్ లో తొలగించవలెను.
అలాగే మీ పాఠశాలకు వచ్చిన కొత్త ఉపాధ్యాయులను యాడ్ చేసుకోవలెను.
మరి దానికి సంబంధించి ఈ క్రింద సూచించిన, సి.ఎస్.ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేసుకొని అందులో మెనూలోని లాగిన్ పై క్లిక్ చేయవలెను.
https://cse.ap.gov.in/DSE/officialLogin.do
తర్వాత సర్వీసెస్ లో గవర్నమెంట్ స్కూల్స్ కేడర్ స్ట్రెంత్ పై క్లిక్ చేయాలి.
పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పేరు పక్కన ఉన్న డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిని క్లిక్ చేయవలెను.
అలాగే మీ పాఠశాల కు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు యాడ్ టీచర్ అను ఆప్షన్ ను ఉపయోగించి అతని యాడ్ చేసుకోవలెను.
పైన చెప్పిన సూచనలు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం మాత్రమే దీనికి శాలరీస్ కి ఎటువంటి సంబంధం లేదు.
E HAZAR INSTRUCTIONS AFTER TRANSFERS
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
తెలుగు upgrade పోస్ట్లు ఎక్కువ. మళ్ళీ ట్రాన్స్ఫర్స్ లో చూపించుట అనవసరశ్రమ, సమయం వృధా.