- అభ్యంతరాలు 21 నుండి 30 వరకు సమర్పించాలి.
- అధికారులు 15 రోజుల లోపు పరిష్కరించాలి.
న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రం లో ఉపాధ్యాయ బదిలీలు కొన్ని జిల్లా ల్లో ముగిసినందున విద్యా శాఖ ఈ బదిలీల పై ఉండే అభ్యంతరాలను పరిష్కరించడానికి ద్రుష్టి సారించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం ఉపాధ్యాయులు బదిలీల పై తమ అభ్యంతరాలను ఈ నెల 21 నుండి 30 వరకు స్వీకరించనుంది. అధికారులకు ఇలా చేరిన అభ్యంతరాలను వారికి చేరిన 15 రోజుల లోపు పరిష్కరించాలి. ఈ మేరకు అధికారులకు పూర్తి మార్గదర్శకాలను ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
I have apply one place that I have not got that place please rectify my doubt