కరోనా మళ్లీ హడలెత్తిస్తోంది. పరిస్థితి చూస్తుంటే.. ఆ మహమ్మారికి తెలుగు రాష్ట్రాలు టార్గెట్‌గా మారుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లోని ఓ పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లా మలికిపురం యూపీ స్కూల్లో కూడా కరోనా కలవరం మొదలైంది. ఈ గ్రామంలో పాఠాశాలకు వెళ్లిన 24కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారినపడ్డ విద్యార్థులు, టీచర్లు ప్రత్యేక చికిత్స కోసం తరలించారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. (ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం)
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.