Andhra Pradesh Heat Wave Alert: ఆ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Andhra Pradesh Heat Wave Alert: ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. ఏపీ విపత్తుల శాఖ అలర్ట్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ANDHRA PRADESH STATE DISASTER MANAGEMENT: మార్చి ప్రారంభం నాటి నుంచి
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా పెరుగాయి. రోజురోజూకు ఎండల తీవ్రత
భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఏపీలో కోస్తా
జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయని.. వడగాల్పుల
ప్రమాదం కూడా పొంచిఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచనలు
చేసింది.

ఏపీలో మొత్తం 670 మండలాలు ఉండగా.. ఈ రోజు 9మండలాల్లో వడగాలుల ప్రభావం
ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి
జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. రాగల 48 గంటల్లో కొన్ని మండలాల్లో
వడగాల్పుల ప్రభావం ఉంటుందని సూచనలు చేసింది. అయితే కొన్ని చోట్ల తీవ్రత
మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..
ఎండలకు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

ఐఎండీ సూచనల ప్రకారం.. రాగల 48గంటల్లో తీవ్ర వడగాల్పులు సంభవించే మండలాల వివరాలు..

శ్రీకాకుళం:
భీమిలి

తూర్పుగోదావరి:
రాజవొమ్మంగి
అడ్డతీగల

పశ్చిమ గోదావరి:
కుక్కునూరు 

వీటితోపాటు మరికొనని మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని రాష్ట్ర
విపత్తుల శాఖ వెల్లడించింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ ను ఓపెన్
చేయండి..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this