Tuesday, February 17, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Know Petrol Diesel Price: మీ సమీపంలోని...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Know Petrol Diesel Price: మీ సమీపంలోని పెట్రోల్, డీజిల్ రేట్లను ఒక్క SMSతో తెలుసుకోవచ్చు… ఎలానో తెలుసా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Petrol Diesel Prices Today: ఇటీవల కాలంలో పెట్రోల్, డిజిల్ ధరలు గణనీయంగా
పెరుగుతూ.. వాహనాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో తమ
వినియోగదారులకు తాజా ఇందన్ రేట్లను తెలియజేయడానికి చమురు మార్కెటింగ్
కంపెనీలు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. స్టేట్ ఇండియన్
ఆయిల్ కార్పోరేషన్ (IOC) ఒక ఎస్ఎంఎస్ సదుపాయాన్ని అందిస్తుంది. ఇది
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వినియోగదారులకు వారి మొబైల్‏లోనే ప్రస్తుతం
ఉన్న పెట్రోల్, డిజిల్ రేట్లను తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ
సేవలను పొందటానికి కస్టమర్ ఒక నిర్ధిష్ట సంఖ్యకు కంపెనీ సూచించిన
ఫార్మాట్‏లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.

ఎస్ఎంఎస్ ఎలా పంపాలో తెలుసుకుందాం..

ఇండియన్ ఆయిల్ సంస్థ యొక్క ఇందన రిటైలర్స్ అధికారిక వెబ్‏సైట్
iocl.comను సందర్శించాలి. RSP<Space> పెట్రోల్ పంప్ డీలర్ కోడ్ ఎంటర్
చేసి 9224992249 కు SMS పంపాలి. ఎస్ఎంఎస్ పంపిన తర్వాత ఇండియన్ ఆయిల్
సంస్థ.. మీకు కావాల్సిన సమాచారం మొత్తాన్ని మీ మొబైల్‏కు ఎస్ఎంఎస్
పంపిస్తుంది. అయితే ఒక్కో నగరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వాటి వివరాలను
ఇండియన్ ఆయిల్ తన వెబ్‏సైట్‏లో పొందుపర్చింది. దాదాపు 41 నగరాల్లో ఉన్న
పెట్రోల్ పంప్ డీలర్ కోడ్‏ల జాబితాను క్రియేట్ చేసింది.

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రస్తుతం చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్
ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం ప్రతిరోజు సమీక్షిస్తాయి.
అలాగే ఇంధన స్టేషన్లలో ఏవైనా మార్పులు చేసిన అవి ఉదయం 6 గంటల నుంచి
అమలులోకి వస్తాయి.

Find Your Petrol Station Code: https://associates.indianoil.co.in/PumpLocator/

Daily price changes for Petrol & Diesel are effected at 6 am every day.

To get the indicative prices of Petrol/Diesel in your city/town for the day, kindly SMS “RSP <space>Dealer Code of Petrol Pump” to 92249 92249.

For example, SMS “RSP 102072” to 92249 92249 for petrol and diesel prices in Delhi.

For easy reference, given below are specimen Dealer Codes of 39 locations, including the four metros/NCR.

S.No.CitySMS TextS.No.CitySMS Text
1New DelhiRSP 1020722KolkataRSP 119941
3MumbaiRSP 1084124ChennaiRSP 133593
5FaridabadRSP 1022876GurgaonRSP 102082
7NoidaRSP 1554448GhaziabadRSP 154410
9AgartalaRSP 15985010AizwalRSP 160181
11AmbalaRSP 10204912BangaloreRSP 118219
13BhopalRSP 16939814BhubhaneswarRSP 124305
15ChandigarhRSP 10279016DehradunRSP 161143
17GandhinagarRSP 21867118GangtokRSP 159289
19GuwahatiRSP 15957120HyderabadRSP 134483
21ImphalRSP 15987522ItanagarRSP 160647
23JaipurRSP 12314324JammuRSP 108726
25JullunderRSP 10874326KohimaRSP 160154
27LucknowRSP 15505428PanjimRSP 125676
29PatnaRSP 16687330PondicherryRSP 135299
31Port BlairRSP 22019132RaipurRSP 169751
33RanchiRSP 16675134ShillongRSP 159828
35ShimlaRSP 10929536SrinagarRSP 109536
37TrivandrumRSP 12492338SilvasaRSP 112114
39DamanRSP 17774740VijayawadaRSP 127611
41VisakhapatnamRSP 127290

 

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this