Tuesday, February 17, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Amazon Fab Phones Fest: మొబైల్‌ ఫోన్‌...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Amazon Fab Phones Fest: మొబైల్‌ ఫోన్‌ కొనడానికి ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమేజాన్‌ భారీ సేల్‌తో ముందుకొచ్చింది. ఫ్యాబ్‌
ఫోన్స్‌ ఫెస్ట్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ
ఆఫర్లు అందిస్తున్నారు.

ఎంపిక చేసిన స్మార్ట్‌ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ అందించనున్నారు. 

ఈనెల 25న ముగియనున్న ఈ సేల్‌లో అందిస్తోన్న స్మార్ట్‌ ఫోన్లు, ఆఫర్లపై ఓ లుక్కేయండి.. 

  • వన్‌ప్లస్‌ 8 ప్రో 5జీ: ఈ ఫోన్‌ కొనుగోలుపై ఐసిఐసిఐ బ్యాంక్‌ కార్డ్‌
    ఆఫర్‌తో పాటు రూ.14 వేల వరకు ఎక్స్చేంచ్‌ ఆఫర్‌ లభిస్తుంది. ఈ స్మార్ట్‌
    ఫోన్‌ ధర రూ.54,999.  
  • రెడ్‌మి నోట్‌9: 21 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ ఫోణ్‌ రూ.14,999కి లభిస్తుంది.
  • సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం12: ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆఫర్‌లో భాగంగా రూ.10,999కి లభిస్తుంది.
  • వివో వి 20 ప్రో: ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 14 శాతం డిస్కౌంట్‌తో రూ.29,999కి పొందొచ్చు.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this