Apple Seeds Poisonous : వామ్మో.. యాపిల్‌...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Apple Seeds Poisonous : వామ్మో.. యాపిల్‌ గింజల ద్వారా ఇంత డేంజరా..! వెంటనే తెలుసుకోండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Apple Seeds Poisonous : తియ్యగా ఉంటుందని యాపిల్‌ తింటున్నారా.. అయితే
మంచిదే కానీ వాటి గింజలను మాత్రం పొరపాటున కూడా నములొద్దు.. ఎందుకంటే
అందులో విషపదార్థాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రమాదకరం.. ఒక్కోసారి
ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఎదురవొచ్చు.. ఇంతకు ఆ గింజల్లో ఏముందో
ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్​ మన భాషలో ‘సేపు’ రోజుకొకటి తింటే డాక్టర్​ తో పని ఉండదు! అయితే
అలాంటి పండులో విషపూరిత పదార్థాలు ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? యాపిల్​
పండ్లపై సైంటిస్టులు చేసిన ఓ రీసెర్చిలో ఓ చేదు విషయం వెలుగులోకి వచ్చింది.
యాపిల్​ విత్తనాల్లో ‘ఎమిగ్​డాలిన్’​ అనే కెమికల్​ సమ్మేళన పదార్థం
ఉంటుంది. ఇది మన జీర్ణప్రక్రియ ఎంజైమ్​లతో కలిసిందంటే సైనెడ్​
విడుదలవుతుంది. ఈ విత్తనాలను మింగితే ఏమీ కాదు కానీ.. నమిలిమింగితే మాత్రం
డేంజరే. ఇందులో ఉండే విషపదార్థం మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని తేలింది.
అయితే కాస్త ఊరటనిచ్చే మాట ఏమిటంటే ఎక్కువ మొత్తంలో నమిలిమింగితేనే డేంజర్​
అని చెబుతున్నారు. కనుక యాపిల్​ను సీడ్స్​ తీసి తింటే మంచిది.

సర్వే ప్రకారం 60 కిలోల బరువు ఉన్న 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 15 నుంచి
175 విత్తనాలు తినడం వల్ల చనిపోతారట. అదే పదేళ్లలోపు చిన్నారులు 50 తిన్నా
చనిపోతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని తినే విషయంలో కచ్చితంగా
జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వీటిని తినే విషయంలో ఏ మత్రం
అజాగ్రత్తగా ఉన్న భవిష్యత్‌లో ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని
నిపుణులు అంటున్నారు.

apple seeds poisonous : వామ్మో.. యాపిల్‌ గింజల ద్వారా ఇంత డేంజరా..! వెంటనే తెలుసుకోండి


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this