Thursday, February 19, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
No Honourorium: ఆయాలకు గౌరవ వేతనం మాటేమిటి..?...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

No Honourorium: ఆయాలకు గౌరవ వేతనం మాటేమిటి..? లేనట్టేనా ?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

న్యూస్ టోన్, అమరావతి:  ఆయాలను, పాఠశాల హెచ్.ఎం లను అధికారులు పెట్టిన ఒక మెసేజ్ కలవర పెడుతుంది. ఆ మెసేజ్ ప్రకారం ఆయాలకు పని చేసిన కాలానికి కాకుండా, మెటీరియల్ సప్లై చేసిన రోజు నుండి గౌరవ వేతనం ఇస్తారట.. మరి ఇన్నాళ్లు చేసిన కష్టం మాటేమిటి..? డబ్బుల గురించి ఆయాలు అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి..? ఈ క్రింది మెసేజ్ ప్రకారం ఈ విద్యా సంవత్సరానికి వాళ్లకు గౌరవ వేతనం లేనట్టేనా..? శ్రమ దోపిడీ జరిగినట్టేేేే…  ఇన్నాళ్లు మెటీరియల్ సప్లై చేయకుండా, ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటే గ్రౌండ్ లెవెల్ లో సమాధానం ఎవరు చెప్పుకోవాలి..?  అని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మాకు జీతాలు లేవా ?, ఇన్ని రోజులు పని చేసేలా జీతాలు ఇవ్వరా ? అని ఆయాలు ప్రశ్నిస్తున్నారు.

We need to send message to all HM s to inform the newly appointed toilet Aayas that they will get their monthly honorarium from the day they get cleaning material and cleaning tools from central procurement material suppliers. This was discussed at Govt level and took this decision.

Advisor (infra) to Govt


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this