Covid Care: కరోనాపై ఎలాంటి సందేహాలకైనా ఈ...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Covid Care: కరోనాపై ఎలాంటి సందేహాలకైనా ఈ నెంబర్ కు కాల్ చేయండి.. చిటికెలో సమాధానం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కరోనా (Corona Virus) భయంతో వణికిపోతున్న ప్రజలకు అండగా ఉంటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అప్రమత్తమైంది. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు
తీసుకుంటోంది.

ఇప్పటికే కొవిడ్ ట్రీట్ మెంట్ ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చిన
ప్రభుత్వం.. దాదాపు 200 ఆస్పత్రుల్లో కొవిడ్ ట్రీట్ మెంట్ ఇచ్చేలా
ఏర్పాట్లు చేసింది.

అలాగే హోం ఐసోలేషన్లో ఉన్నవారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వైద్య సిబ్బందిని నియమించింది.

ఐతే కొవిడ్ పై సరైన సమాచారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసింది.

కొవిడ్ ట్రీట్ మెంట్ కోసం 104 కాల్ సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం. దీని ద్వారానే అవసరమైన సమాచారాన్ని అందిస్తోంది.

104కు కాల్ చేస్తే కొవిడ్ ఆస్పత్రుల సమాచారం, ఖాళీగా ఉన్న బెడ్స్ సమాచారంతో
పాటు కొవిడ్ నిర్ధారణై ఆస్పత్రిలో చేరే పరిస్థితిలో ఉంటే 3గంటల్లో బెడ్
కేటాయించేలా చర్యలు తీసుకుంటుంది.

104 కాల్ సెంటర్ ను మరింత బలోపేతం చేస్తున్న ప్రభుత్వం.. టెలిమెడిసన్
సేవలను కూడా దీనికి అనుసంధానం చేయనుంది. ఇందుకోసం 300 మంది డాక్టర్లను
తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్న ప్రభుత్వం కరోనా రోగులకు అవసరమైన సూచనలు,
సలహాలను ఈ కాల్ సెంటర్ ద్వారానే అందిస్తోంది.

104 కాల్ సెంటర్ ద్వారా అధిక ఫీజులు వసూలు చేయడం, సరైన ట్రీట్ మెంట్ ఇవ్వకపోవడం వంటి వాటిపై ఫిర్యాదులు కూడా చేయవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this