Friday, February 20, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Healthy Food: వైరస్‌ సోకినవారికి బ్యాలెన్స్‌డ్‌ డైట్...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Healthy Food: వైరస్‌ సోకినవారికి బ్యాలెన్స్‌డ్‌ డైట్ త‌ప్ప‌నిస‌రి..ప్రొటీన్లతో ఉండే ఆహారం మ‌స్ట్.. రోగనిరోధకశక్తిని పెంచే పదార్థాలివే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 వైరస్‌ సోకినవారు బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ తీసుకోవాలి. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే యాంటీబాడీస్‌ వృద్ధి చెందాలంటే ప్రొటీన్లు అధికంగా ఉన్న ఫుడ్‌ తీసుకోవడం తప్పనిసరి. 

పప్పు దినుసులు, చేపలు, చికెన్‌, మటన్‌ ఇతర మాంసాహారాల్లో అధిక ప్రొటీన్లు ఉంటాయి. ఇవికాకుండా పాలు, పెరుగు, గుడ్లు కూడా తీసుకోవచ్చు.  ప్రూట్స్‌, వెజిటేబుల్స్‌లో ఆంటీక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. వైరస్‌, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ ప్రభావాన్ని తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. విటమిన్‌ డీ, బీ 12, అనీమియా, ఐరన్‌, జింక్‌ లోపం ప్రస్తుత పరిస్థితుల్లో లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ పండ్లు కూరగాయాలు తినాలి. డ్రైప్రూట్స్‌, నట్స్‌ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్‌లు ఏ, సీ, బీ, పొటాషియం ఉండే బొప్పాయి, ఆపిల్‌, గ్రేప్స్‌, మ్యాంగో, సిట్రస్‌ పండ్లు, ఆకుకూరలు, సీజనల్‌గా లభించే పండ్లు, పెరుగు, మాంసం, చేపలు కూడా తీసుకోవాలి . తక్కువ ఖర్చులో లభించే జామకాయలో విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువ. బాదం, పిస్తాలతో పోలిస్తే కంది, పెసరపప్పులో మంచి ప్రొటీన్స్‌ ఉంటాయి.

బలవర్ధకమైన ఆహారం తీసుకోవడంతో పాటు యోగా, వ్యాయామం లాంటి ఫిజికల్‌ ఆక్టివిటీ చేయడం చాలా ముఖ్యం. డయాబెటిస్‌, ఒబేసిటీ, హైపర్‌టెన్షన్‌

ఉన్నవారు సాధారణ ఫిజికల్‌ ఆక్టివిటీ చేయడం అవసరం.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this