Andhra PradeshDownload Health Cards: ట్రెజరీ ఐడి తో...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Download Health Cards: ట్రెజరీ ఐడి తో హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకొండి ఇలా…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఏ విధమైన లాగిన్ లేకుండా

  • Go to https://app.newstone.in/employ/healthcard.php
  • Enter Treasury ID or Pension ID
  • Click on Get Health Cards, Health Cards Download Link will be generated
  • Click on Download Health Cards Link
  • Now you will all family members lists to download
  • Click on Telugu/English link to download respective family member health card
download health cards: ట్రెజరీ ఐడి తో హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకొండి ఇలా...
download health cards: ట్రెజరీ ఐడి తో హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకొండి ఇలా…

మీ లాగిన్ తో, మీతో కలిసి పని చేసే ఉద్యోగుల హెల్త్ కార్డు ని వారి ట్రెజరీ ఐడి తో డౌన్లోడ్ చేయండి (వారి లాగిన్ మర్చి పోయినపుడు, లాగిన్ అయ్యే అవకాశం లేనప్పుడు ఈ సహాయం వారికి చాలా ఉపయోగ పడుతుంది.)

Step 1: ముందుగా మీ లాగిన్ డిటైల్స్ తో ఈ లింక్ పై లాగిన్ అవ్వండి. ఒక వేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే పాస్వర్డ్ ను రీసెట్ చేసి లాగిన్ అవ్వండి.

Step 2: మీరు లాగిన్ అయ్యాక ఈ క్రింది బాక్స్ లో మీకు కావాల్సిన ఉద్యోగి యొక్క ట్రెజరీ ఐడి ని టైప్ చేసి గెట్ హెల్త్ కార్డ్స్ మీద క్లిక్ చేయండి. వారి హెల్త్ కార్డ్ డౌన్లోడ్ పేజీ వస్తుంది. డౌన్లోడ్ చేసుకొండి.

దయ చేసి ఏదో ఒక ఉద్యోగి యొక్క లాగిన్ అయ్యాక మాత్రమే ప్రయత్నించాలి. లాగిన్ అవ్వకుండా ప్రయత్నిస్తే Session has been expired అని వస్తుంది

Enter Treasury ID:

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this