Healthy Salad: ఈ సలాడ్ రోజూ తినడం...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Healthy Salad: ఈ సలాడ్ రోజూ తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. ఆరోగ్యంగా ఉంటారు.. ఎలా తయారు చేయాలంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Healthy Salad: ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా ముఖ్యమే. ఇక కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు జీవన శైలిలో కూడా ఎక్కువగానే మార్పులు జరిగాయి. ఇప్పటికే అందరూ ఇంట్లో చేసిన వంటకాలను మాత్రమే తీసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్లాక్ ఐడ్ బీన్స్ తో తయారు చేసిన ఫుడ్ మరింత మంచిది. దీనినే లోబియా అని కూడా పిలుస్తారు.

కావల్సినవి..

  • నిమ్మకాయ రసం.
  • దాల్చిన చెక్క పొడి 1/4 స్పూన్
  • మిరియాల పొడి 1/4 స్పూన్
  • కాల్చిన జీలకర్ర పొడి 1/4 స్పూన్
  • చాట్ మసాలా 1/4 స్పూన్
  • తేనె 1 స్పూన్
  • నల్ల ఉప్పు తగినంత

తయారీ విధానం..

బ్లాక్ ఐడ్ బఠానీలను రాత్రి సమయంలో 4-6 గంటలు నానబెట్టాలి. 2-3 విజిల్స్ వచ్చేవరకు కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత అందులో ఉన్న నీటిని తీసివేయాలి. 1, 1/2 కప్పుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ తర్వాత ఒక గిన్నెలో బఠానీలు, తరిగిన టమోటా, దోసకాయ, మామిడి కాయ ముక్కలు, కాటేజ్ చీజ్ జత చేయాలి. ఆ తర్వాత మసాలా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దాని మీద వేరు శనగ, కొత్తిమీర చల్లుకోవడం ఉత్తమం.

లాభాలు..

బఠానీలలో ప్రోటీన్, జింక్, ఫోలేట్, మెగ్నీషియం, పోటాషియం అధికంగా ఉంటుంది. అధిక కరిగే ఫైబర్, కరగని ఫైబర్ కంటెంట్ యాంటీ డయాబెటిక్, యాంటీ హైపెర్టెన్సివ్ ఉత్పత్తిగా కావాల్సినది. చాలా మంది కోవిడ్ రోగులు అధిక షుగర్ లెవల్స్ ను ఎదుర్కోంటున్నారు. కాటేజ్ చీజ్, వేరు శనగ డిష్ ప్రోటీన్, జింక్ విలువను మరింత పెంచుతాయి. నిమ్మకాయలు, టమోటాలలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి దాల్చిన చెక్క, నల్ల మిరియాలు మంచివి. జీర్ణక్రియలో నల్ల ఉప్పు సహాయపడుతుంది. టమోటాస్, మామిడి, దోసకాయలలో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this