AP Budget: ఆర్థిక శాఖా మంత్రి వారి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Budget: ఆర్థిక శాఖా మంత్రి వారి 44 పేజీల పూర్తి బడ్జెట్ ప్రసంగం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్‌,

గౌరవనీయ ఆర్జికశాఖామాత్యుల వారి ప్రసంగం

మే 20, 2021

గౌరవనీయ అధ్యక్షా!

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వారిక బడ్జెట్‌ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదించబోతున్నాను.

మహోన్నతమైన వ్యక్తులు అంటే ఓటమి, బాధ, పోరాటం, నష్టం వంటి లోతులన్నింటినీ చవిచూసి, దాటుకుని వచ్చినవారై ఉంటారు. ఈ వ్యక్తులకు జీవితంపై ఉన్న అవగాహన, సున్నితంగా స్పందించే తీరు మరియు అభినందించే వ్యక్తిత్వం వారిని సౌమ్యమూర్తులుగా, అపార కరుణాహృదయులుగా చేస్తుంది. మహోన్నతమైన వ్యక్తులు ఊరకనే ఉద్భవించరు.

-ఎలిజబెత్‌ కుబ్లెర్‌-రాస్‌

ప్రతికూలమైన పరిస్థితులను కూడా మానవ నాగరికత అధిగమించిన తీరు చరిత్రలో యుగయుగాల నుండి లిఖింపబడిఉంది. అత్యంత దుర్భరమైన పరిస్థితులలో కూడా దేశాలు, నాయకుల యొక్క అద్భుతమైన-మానవ ప్రయత్నం వలననే మానవ జాతి మనుగడ సాగుతోంది.

మానవ చరిత్రలో ఇటీవలి కాలంలో 2020 ఒక మైలురాయి సంవత్సరం అని చెప్పడం తక్కువే అవుతుంది. మునుపెన్నడూ లేని విధంగా, 780 కోట్ల సంఖ్య గల యావత్‌ మానవజాతి ఒక ఉమ్మడి శత్రువుతో పోరాడటానికి కలిసి ముందుకు వచ్చారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this