1 Crore Ex-Gratia: కోవిడ్ విధుల్లో మరణించిన ఉద్యోగి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం..
కోవిడ్ విధుల్లో మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అక్షరాల ఒక కోటి రూపాయలు చెల్లించింది. గత సంవత్సరం 2020 జూన్ నెల 7వ తేదీన శ్రీ షివొజీ మిశ్రా అనే ఉపాధ్యాయుడు కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వ కాబినేట్ నిర్ణయం ప్రకారం ఆ ఉద్యోగి భార్య శ్రీమతి సరోజ్ మిశ్రా కు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.