WhatsApp Shortcode Services: న్యూస్ టోన్ అందిస్తున్న...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

WhatsApp Shortcode Services: న్యూస్ టోన్ అందిస్తున్న వాట్సాప్ షార్ట్ కోడ్ సెర్వీసులు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 WhatsApp Shortcode Services: ప్రస్తుతం అందరూ సోషలో మీడియా యాప్స్ కి బాగా అలవాటు పడ్డారు. అవి మన జీవితం లో ఒక భాగం అయిపోయాయి. అందులో వాట్సాప్ యాప్ ముఖ్యమైనది.

మీ కోసం మేము వాట్సాప్ షార్ట్ కోడ్ సర్వీసు నౌ అందించబోతున్నాం. ఈ వాట్సాప్ షార్ట్ కోడ్ సర్వీసులను ఒక్కోక్కటిగా చేర్చబడును. కావున ఈ పేజీని తరచుగా సందర్శించగలరు.

ఈ వాట్సాప్ షార్ట్ కోడ్ సర్వీసులను ఉపయోగించుకునే ముందు మీరు గమనించవలసిన విషయాలు:

  • మీరు షార్ట్ కోడ్ ను +91 9492307181 నంబర్ కి పంపిన తర్వాత రిప్లై కోసం కనీసం 5 నుండి 10 సెకండ్లు వేచి చూడాలి.
  • ఒక వేళ 10 సెకండ్లు తర్వాత కూడా మీకు రిప్లై రాకపోతే మీరు పంపిన షార్ట్ కోడ్ ను మరలా 30 సెకండ్ల తర్వాత ప్రయత్నించాలి.
  • ప్రస్తుతం ఈ సర్వీసులు ట్రైల్ మోడ్ లో ఉండడం వల్ల సాంకేతిక సమస్యలు రావొచ్చు. ఆందోళన చెందవద్దు. 30 సెకండ్ల తర్వాత మరలా ప్రయత్నించండి.
  • ఒకేసారి ఎక్కువ మంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది కావున, సర్వర్ బిజీ వలన మీరు పంపిన షార్ట్ కోడ్ కి  రిప్లై రాకపోవచ్చు. ఆందోళన చెందవద్దు. 30 సెకండ్ల తర్వాత మరలా ప్రయత్నించండి.
  • షార్ట్ కోడ్ ను కరెక్ట్ ఫార్మేట్ లో మేము సూచించిన విధంగా మాత్రమే పంపాలి.
  • మీరు షార్ట్ కోడ్ ను +91 9492307181 నంబర్ కి మాత్రమే పంపాలి.

వాట్సాప్ షార్ట్ కోడ్ సర్వీసు – 3

సర్వీసు స్టేటస్: యాక్టివ్

ఆంధ్రప్రదేశ్
లో పని చేసే ఉద్యోగులు వారి యొక్క సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి ని  నేరుగా మీ వాట్సాప్ నందు
పొందవచ్చును. ఇలా పొందుటకు  CFMS అని టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి మీ ఏడు
అంకెల ట్రెజరీ ఐడి టైప్ చేసి  +91 9492307181 కి వాట్సాప్ మెసేజ్ చేయండి.

ఇక్కడ క్లిక్ చేస్తే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అల్రేడీ CFMS అని టైప్ చేసి ఉంటుంది. స్పేస్ ఇచ్చి మీ ట్రెజరీ ఐడి టైప్ చేసి మెసేజ్ పంపండి.

ఉదాహరణకు మీ ట్రెజరీ ఐడి 1234567 అయితే మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి ని తెలుసుకొనుటకు CFMS 1234567 అని టైప్ చేసి +91 9492307181 కి వాట్సాప్ మెసేజ్ చేయండి. CFMS పదానికి,  మీ ట్రెజరీ ఐడికి మధ్య ఒక స్పేస్ ఇవ్వడం తప్పనిసరి అని గుర్తుంచుకొండి.

వాట్సాప్ షార్ట్ కోడ్ సర్వీసు – 2

సర్వీసు స్టేటస్: యాక్టివ్

ఆంధ్రప్రదేశ్ లో పని చేసే ఉద్యోగులు వారి యొక్క డిడిఓ కోడ్  నేరుగా మీ వాట్సాప్ నందు పొందవచ్చును. ఇలా పొందుటకు  DDO అని టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి మీ ఏడు అంకెల ట్రెజరీ ఐడి టైప్ చేసి  +91 9492307181 కి వాట్సాప్ మెసేజ్ చేయండి.

ఇక్కడ క్లిక్ చేస్తే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అల్రేడీ DDO అని టైప్ చేసి ఉంటుంది. స్పేస్ ఇచ్చి మీ ట్రెజరీ ఐడి టైప్ చేసి మెసేజ్ పంపండి.

ఉదాహరణకు మీ ట్రెజరీ ఐడి 1234567 అయితే మీ డిడిఓ కోడ్ తెలుసుకొనుటకు DDO 1234567 అని టైప్ చేసి +91 9492307181 కి వాట్సాప్ మెసేజ్ చేయండి. DDO పదానికి,  మీ ట్రెజరీ ఐడికి మధ్య ఒక స్పేస్ ఇవ్వడం తప్పనిసరి అని గుర్తుంచుకొండి.

వాట్సాప్ షార్ట్ కోడ్ సర్వీసు – 1

సర్వీసు స్టేటస్: యాక్టివ్

న్యూస్ టోన్ వెబ్ సైట్ లో పోస్ట్ చేసే ముఖ్య సమాచారం నేరుగా మీ వాట్సాప్ నందు పొందుటకు LATESTNEWS అని టైప్ చేసి +91 9492307181 కి వాట్సాప్ మెసేజ్ చేయండి.
లేదా ఇక్కడ క్లిక్ చేసి LATESTNEWS అని మెసేజ్ పంపవచ్చు

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this