Looney River: ఇండియాలో సముద్రంలో కలవని ఏకైక...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Looney River: ఇండియాలో సముద్రంలో కలవని ఏకైక జీవనది ఇదే..! ఇందులోని నీరు ఒక దగ్గర తియ్యగా మరో దగ్గర ఉప్పగా..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Looney River : భారతదేశంలో 400 కి పైగా నదులున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు నదులు కూడా ఎంతో దోహదం చేస్తాయి. నదులు సాధారణంగా పర్వతాలలో ఉద్భవించి చివరికి సముద్రంలోకి కలుస్తాయి. ప్రతి నది చివరికి సముద్రంలోకి వెళ్లాల్సిందే.. అయితే సముద్రంలో కలవని ఏకైక నది లూని నది. ఇది ఎక్కడ జన్మిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి ప్రవహించే లూని నది దేశంలో ఏ సముద్రంతోనూ కలవని ఏకైక నది. అరవల్లి శ్రేణిలోని నాగ్ కొండపై 772 మీటర్ల ఎత్తులో లూని నది ఉద్భవించింది. 495 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. గుజరాత్‌కు నేరుగా చేరుకునే ఏకైక నది. దాని మార్గంలో పెద్ద మొత్తంలో భూమికి సాగునీరు అందిస్తుంది. రాజస్థాన్‌లోని ఈ నది పొడవు 330 కి.మీ. మిగిలినది గుజరాత్‌లో వస్తుంది. లూని నది రాజస్థాన్ లోని అజ్మీర్ గుండా ప్రవహిస్తుంది నాగౌర్, జోధ్పూర్, పాలి, బార్మెర్ జలౌర్ మీదుగా గుజరాత్ లోని కచ్ చేరుకుంటుంది. ఈ నది సముద్రం చేరుకోకుండా కచ్ ఎడారిలో కలిసిపోతుంది.

లుూని నది లక్షణం ఏమిటంటే దాని నీరు అజ్మీర్ నుంచి బార్మెర్ వరకు తీపిగా ఉంటుంది. అయితే అక్కడి నుంచి వెళ్ళిన తరువాత నది నీరు ఉప్పగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం రాజస్థాన్ గుండా ప్రవహించేటప్పుడు ఎడారి నుంచి వచ్చే ఉప్పు కణాలు నీటితో కలిసిపోతాయి. గుజరాత్‌లో ఈ నది నీరు చాలా ఉప్పగా ఉంటుంది అందుకే ఈ నదికి లూని నది అని పేరు పెట్టారు. లూని అనే పేరు లవంగిరి అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. లుని నదికి అనేక ఉపనదులు ఉన్నాయి. వీటిలో మిథి, లిల్డి, జవాయి, సుక్రీ, బండి, ఖరీ జోజారి నదులను చెప్పుకోవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this